ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టుకు తెరలేవనుంది.
ICC : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ఆతిథ్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడుసార్లు టెస్టు గద (Test Mace) సమరాన్ని నిర్వహించిన ఇంగ్లండ్ బోర్డు (ECB)కే పట్టం కట్టింది
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య వన్డే పోరు రసవత్తరంగా సాగుతున్నది. శనివారం పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఘన విజయం సాధించ
ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌తో పాటు బుధవారం మొదలైన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్ గెలుపుపై గురిపెట్�
ఇంగ్లండ్‌తో లార్డ్స్ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడితే మ్యాచ్‌లో ఫలితం మరో విధంగా ఉండేదని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఛేదనలో టాప్-5 బ్యాటర్లు ఇంగ్లం�
భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో వినియోగిస్తున్న డ్యూక్ బంతులపై ఎన్నడూ లేని విధంగా వివాదం కొనసాగుతున్నది. గతానికి భిన్నంగా డ్యూక్ బాల్స్ స్వల్ప వ్యవధిలోనే బంతి ఆకారంతో పాటు మెరుపు కోల్పోతున్నాయి.
Deepti Sharma : ఇంగ్లండ్ పర్యటనలో దీప్తి శర్మ (Deepti Sharma) అదరగొడుతోంది. బంతితో వికెట్ల వేట కొనసాగిస్తూనే.. బ్యాటుతో ఆపద్భాందవురాలి పాత్ర పోషిస్తోంది.
ఇంగ్లండ్ పర్యటనలో తొలి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు.. వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించింది. ఇరు జట్ల మధ్య బుధవారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్�
WTC Points Table | ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్లో ఒక స్థానం దిగజారి మూడోస్థానానికి చేరుకుం�
India Hockey A Team : యూరప్ పర్యటనను విజయంతో ఆరంభించిన భారత హాకీ 'ఏ' జట్టు (India Hockey A Team)కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది
Womens ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సన్నద్ధతలో భాగంగా భారత జట్టు రెండు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. పుష్కర కాలం తర్వాత ఉపఖండంలో జరుగనున్న ఈ మెగా టోర్నీలో పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో టీమిండియా తలపడను
ICC WTC Points Table | లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఓటమిపాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు. ఆతిథ్య జట్టు భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఆద్యంతం రసవత్తరంగా సాగిన మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడి ఓడింది.
IND Vs ENG Test | ఇంగ్లండ్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. 22 పరుగుల తేడాతో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది.