ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. యంగ్(60), విలియమ్సన్(50) అర్ధసెంచరీలతో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఇబ్బందుల్లో పడింది. టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి రోజు ఆట ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వరుస విజయాలతో టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో బెన్ స్టోక్స్ సేన 323 పరుగుల భారీ తేడాతో వి�
న్యూజిలాండ్‌తో క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు.. 12.4 ఓవర్లలోనే దంచేసింది.
BRS Party | ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం అధ్యక్షుడు నవీన్‌రెడ్డి అన్నారు.
కెనడాలోని ఖలిస్థానీలు శ్వేత జాతీయులను హెచ్చరిస్తున్నారు. సర్రే ప్రాంతంలో జరిగిన నగర కీర్తన ప్రదర్శనలో పాల్గొన్న ఓ ఖలిస్థాన్ అనుకూలవాది ఓ వీడియో క్లిప్‌లో కెనడియన్లను దురాక్రమణదారులుగా పేర్కొన్నాడు.
Tim Southee : న్యూజిలాండ్ జట్టు ఈమధ్యే టీమిండియాను వైట్‌వాష్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ (Tim Southee) సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. స్వదేశంలో అది కూడా సొంతమైదానంలో ఆఖరి
West Indies : తొలి రెండు టీ20ల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్‌కు భారీ షాక్. సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌తో పాటు సిరీస్ మొత్తానికి స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ (Andrew Russell) దూరమయ్యాడు.