Canada | కెనడా మాదే, మీరు యూరప్ వెళ్లిపొండి.. కెనడియన్లకు ఖలిస్థానీల హెచ్చరిక
కెనడాలోని ఖలిస్థానీలు శ్వేత జాతీయులను హెచ్చరిస్తున్నారు. సర్రే ప్రాంతంలో జరిగిన నగర కీర్తన ప్రదర్శనలో పాల్గొన్న ఓ ఖలిస్థాన్ అనుకూలవాది ఓ వీడియో క్లిప్‌లో కెనడియన్లను దురాక్రమణదారులుగా పేర్కొన్నాడు.
Canada | న్యూఢిల్లీ: కెనడాలోని ఖలిస్థానీలు శ్వేత జాతీయులను హెచ్చరిస్తున్నారు. సర్రే ప్రాంతంలో జరిగిన నగర కీర్తన ప్రదర్శనలో పాల్గొన్న ఓ ఖలిస్థాన్ అనుకూలవాది ఓ వీడియో క్లిప్‌లో కెనడియన్లను దురాక్రమణదారులుగా పేర్కొన్నాడు.
కెనడా యజమానులము తామేనని చెప్పాడు. “ఇది మా దేశం. మేం కెనడా యజమానులం. మేం గొప్ప కెనడియన్లం. మీరు తిరిగి యూరప్ లేదా ఇంగ్లండ్‌కు వెళ్లిపొండి. మీరు కెనడియన్లు కాదు. మేమే కెనడియన్లం. మీరు దురాక్రమణదారులు. శ్వేత జాతీయులారా తిరిగి యూరప్‌నకు వెళ్లిపొండి” అని హెచ్చరించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

