Home
England Tour
England Tour
-
"పాక్ క్రికెట్లో మళ్లీ సంక్షోభం!.. సెలక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా"
3 months agoఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమవుతున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు మరోసారి రచ్చకెక్కాయి. మూడో టెస్టుకు ముందు ఉన్నట్టుండి ఏకంగా ప్రధాన కోచ్ సర్ఫ�"బుమ్రా వచ్చాడు.. కానీ!"
3 months agoఇంగ్లండ్ పర్యటనలో గాయపడి శ్రీలంకతో టెస్టు సిరీస్‌కూ దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. ఈనెల 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం మంగళవారం జట్టును ప"పాక్ 110 ఆలౌట్"
3 months agoఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్టును చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. రెండో టెస్టులోనూ అదే వైఫల్యాన్ని కొనసాగిస్తున్నది. లార్డ్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 290 పరుగులకే ఆలౌట్ చేశామన్న ఆనందంలో బ్యాట"Shubman Gill | మా ఓటమికి గాయాలూ ఓ కారణం.. ఫిట్నెస్ మెరుగుపడాల్సిందే..!"
4 months agoShubman Gill : ఇంగ్లండ్ గడ్డపై 1-2తో సిరీస్ కోల్పోవడంపై మీడియాతో మాట్లాడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) తమ పరాజయానికి గాయాలూ ఓ కారణమని చెప్పాడు."Ryan ten Doeschate | టీమిండియాకు షాక్.. కోచ్‌గా వైదొలుగుతున్న డస్చేట్..!"
4 months agoRyan ten Doeschate : వరసగా రెండు టీ20 సిరీస్‌లు కోల్పోయిన భారత జట్టుకు మరో షాక్. సహాయక కోచ్ రియాన్ టెన్ డస్చేట్(Ryan ten Doeschate) తన బాధ్యతల నుంచి వైదొలగనున్నాడు."Vaibhav Sooryavanshi | 14, 13, 15.. అరంగేట్రం సిరీస్‌లో కొనసాగుతున్న వైభవ్ వైఫల్యం..!"
4 months agoVaibhav Sooryavanshi : జూనియర్ స్థాయిలో ఊచకోతను తలపించే ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు."Shubman Gill | ఫార్ములా వన్ రేసర్తో ‘కారిడార్ క్రికెట్’.. వీడియో..!"
5 months agoShubman Gill : ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సమయం ఉన్నందున భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) అక్కడ జాలీగా గడుపుతున్నాడు. మొన్నటిమొన్న అమెరికరా ర్యాపర్ ట్రావిస్ స్కాట్, బ్రిటన్ ఇంటర్నెట్ సంచలనం హ్యారీ పినెరోలను కల�"Babar Azam | బాబర్‌తో బంతాట.. మసూద్‌పై వేటుతో మళ్లీ కెప్టెన్సీ..!"
5 months agoBabar Azam : విదేశీ సిరీస్ ముగియడమే ఆలస్యం కెప్టెన్లను మార్చే పీసీబీ మళ్లీ బాబర్ ఆజాం (Babar Azam)తో బంతాట ఆడుతోంది. ఒకప్పుడు కెప్టెన్‌గా ఉన్న బాబర్‌ను ఆటగాడిగా పరిమితం చేసిన పాక్ బోర్డు.. మళ్లీ అతడికి పగ్గాలు అప్పగించ�"ఇంగ్లండ్‌లో వైభవ్‌కు స్పెషల్ ట్రీట్మెంట్"
5 months agoఐపీఎల్లో పవర్ఫుల్ బ్యాటింగ్‌తో దంచికొట్టి భారత జట్టులో చోటు దక్కించుకున్న 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లండ్ టూర్లో స్పెషల్ ట్రీట్మెంట్ లభించనుంది."నితీశ్ స్థానంలో సూర్యాంశ్"
5 months agoయూకే పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. తొడకండరాల గాయంతో యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయపడ్డ నితీశ్ స్థానంలో స�"Pandya- Kohli | ఇంగ్లండ్ పర్యటనకు పాండ్యా దూరం.. ‘నేను రెఢీ’ అంటున్న కోహ్లీ..!"
5 months agoPandya- Kohli : భారత స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వరసగా మరో సిరీస్‌కు దూరం కానున్నాడు. తీపికబురు ఏంటంటే.. విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడే అవకాశాలున్నాయి."Shreyas Iyer: టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు వైభవ్ సూర్యవంశీ ఎంపిక"
6 months agoShreyas Iyer: ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ పేరును ప్రకటించారు. ముంబైలో ఇవాళ జరిగిన సెలెక్షన్ కమిటీ మీటింగ్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యువ సం�"Karun Nair | కచ్చితంగా తీసుకుంటారని అనుకున్నా.. ఏం మాట్లాడాలో తెలియడం లేదు..!"
1 year agoKarun Nair : 'క్రికెట్ నాకో అవకాశం ఇవ్వు' అంటూ టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ (Karun Nair) అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. టెస్టు స్క్వాడ్‌లో లేకపోవడంపై నాయర్ స్పందించాడు."Mohammad Siraj | ఓవల్ టెస్టులో చిరస్మరణీయ బౌలింగ్.. సిరాజ్‌ను వరించిన ఐసీసీ అవార్డు"
1 year agoMohammad Siraj : ఇంగ్లండ్ పర్యటనలో సంచలన బౌలింగ్‌తో మ్యాచ్ విన్నర్‌గా అవతరించిన మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj ) ఐసీసీ అవార్డుకు ఎంపికయ్యాడు."Veterans Retirement | వంద టెస్టులు ఆడినా పట్టించుకోరా.. దిగ్గజ ఆటగాళ్లకు ఘనంగా వీడ్కోలు పలకలేరా..?"
1 year agoVeterans Retirement : భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన క్రికెటర్లు ఒక్కరొక్కరుగా వీడ్కోలు పలుతుకున్నారు. ఈ నేపథ్యంలో.. దేశం తరఫున వందకు పైగా టెస్టులు ఆడిన రోహిత్, కోహ్లీ, పుజారాలకు అద్బుతంగా సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిందనతాజా వార్తలు
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది : హరీశ్ రావు
Delhi Capitals | దిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్దనే.. తొలి టైటిల్ సాధించేనా..!
ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
టిప్పర్ ఢీకొని మహిళా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు మృతి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా















