నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవీ గ్రూప్ ఆక్రమణలపై హైడ్రా ఎట్టకేలకు కొరడా ఝుళింపించింది. వాసవీ సరోవర్ పేరిట వేల కోట్ల ప్రాజెక్టును నిర్మించేందుకు ఏకంగా చెరువులపై కన్నేసింది.
ఆలయ ప్రాంగణంలోకి అసాంఘికశక్తులు ప్రవేశిస్తూ న్యూసెన్స్ చేస్తున్నాయనే సాకుతో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన గేటుతోపాటు కొత్తగా వెలసిన ఆక్రమణలను షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది కూల్చేశారు.
Namasthe Telangana Effect | హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్‌లో ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలపై ఎట్టకేలకు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. నమస్తే తెలంగాణ వరుస కథనాలతో స్పందించిన అధికారులు
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైన సరే..ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడే విధంగా మాత్రం ప్రభుత్వ భూములు కేటాయించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది.
నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఖరీదైన ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను’ పేరుతో గురువారం ప్రచురించిన కథనానికి షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్పంది
Encroachments | ఇటీవలే హౌసింగ్ బోర్డ్ ఉన్నతాధికారి గౌతమ్ ఐడిపిల్ చౌరస్తా సమీపంలోని 2.25 ఎకరాల స్థలాన్ని పరిశీలించి చర్యలకు ఆదేశించగా.. అప్పట్లో ఆక్రమణదారులకు నోటీసులిచ్చారు. అయినా ఖాళీ చేయకపోవడంతో చర్యలకు దిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని గుండెపుడి రెవెన్యూ ప్రాంతం, సర్వే నంబర్ 117, సీలింగ్ భూమి ఆక్రమణలకు గురైతుందని, ఆ భూములను కాపాడాలని గ్రామీణ పేదల సంఘం ఆదివాసీ నాయకుడు బచ్చల లక్ష్మయ్య ప్రభ
మియాపూర్ బస్సు బాడీ ఎదుట సర్వే నంబర్ 20,21ల్లో విలువైన హెచ్ఎండీఏకు సుమారు 2500 చదరపు స్థలం ఉంది. ఇందులో గుడిసెలను వేయించి, చిన్నపాటి వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ స్థలం మియాపూర్-బొల్లారం రహదారిని అ�
నిజాంపేటలోని ప్రభుత్వ భూముల్లో వెలసిన పలు నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. ‘జాగా కనిపిస్తే.. పాగా’ పేరిట ‘నమస్తే’లోప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. అయితే నామమాత్రంగా కూ�
కుమ్ర భీం ఆసిఫాబాద్ కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్ సమీపంలో ప్రభుత్వ స్థలంలోని నాలాను కబ్జా చేసి నిర్మించిన ఆక్రమణలను బుధవారం రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు. ఈ సందర్భం�
చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) సూచించారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు.