ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. శుక్రవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పరిధి నేంద్ర, పన్నూరు అడ
తెలతెలవారుతుండగానే తుపాకుల గుండ్ల మోత.. నలుదిక్కులా సాయుధ దళాల దండయాత్ర.. ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి.. ఒళ్లు గగుర్పొడిచే భయానక వాతావరణం.. పచ్చటి చెట్లపై మంచు తుంపరలకు బదులుగా
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. దంతేవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లోని
IED blast | ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగ్లూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగిం�
తన భర్త ఎగలోపు మల్లయ్య అలియాస్ మధు మృత దేహంపై తూటా తగిలిన గాయం ఒక్కటి కూడా లేదని, తల పగులగొట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేశారంటూ మధు భార్య మీనా ఆరోపించారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతులకు తిరిగి పో స్టుమార్టం నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టంచేసింది.
ములుగు జిల్లా చల్పాక సమీపంలో మావోయిస్టులపై జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆ ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం వెంటనే జ�
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఓ ముష్కరుడు హతమయ్యాడు.
రోజువారీ అలవాటులో భాగంగా సోమవారం దినపత్రిక చేతిలోకి తీసుకోగానే పతాకవార్తగా తుపాకుల మోత కంటపడింది. ఏటూరునాగారం అడవుల్లో ఏడుగురికాల్చివేత దుర్వార్తను చదవాల్సి రావడం బాధాకరం. పదేండ్ల కిందట ప్రతి ఉదయం మో�
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని పేరొంటూ హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఆహారంలో విషం కలిపి మట్టుబెట్టారని పిటిషన్లో పేరొన్నారు. విషాహా�
ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీశ్ (SI Harish) ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య భీకరపోరు కొనసాగింది.
Harish Rao | కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తుంటే.. మరోవైపు ఈ బూ�
మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత కొంతకాలంగా వరుస ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్‌ను కోల్పోతున్నది. తాజాగా ములుగు జిల్లాలో భారీ మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేస�