Encounter | జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో సైనికుడు మృతి
Encounter | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరుగుతోంది. ఉధంపూర్ (Udhampur) జిల్లాలోని బసంత్‌గఢ్ (Basantgarh) లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు గురువారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, సైనికులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టారు.
Encounter : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరుగుతోంది. ఉధంపూర్ (Udhampur) జిల్లాలోని బసంత్‌గఢ్ (Basantgarh) లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు గురువారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, సైనికులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా డుడు-బసంత్‌గఢ్ ఏరియాలో ఉగ్రవాదులు తరాసపడటంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడికి మెడికల్ టీమ్ ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా గత మంగళవారం మధ్యాహ్నం పహల్గామ్లో ఐదుగురు ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 28 మంది మరణించారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపులను కూడా ముమ్మరం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

