వరంగల్‌లో నిర్వహించబోతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు రానున్న పార్టీ అధినేత కేసీఆర్‌కు దిష్టి తొలగాలని కోరుకుంటూ కరీంనగర్‌లోని కోతిరాంపూర్ చౌరస్తాలో కేసీఆర్ కటౌట్‌కు పార్టీ మహిళా నాయకుల�
ఈ నెల 27న ఎల్కతుర్తిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నిర్వహించే రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. కాంగ్రెస్‌పై దండయాత్రగానే తెలంగాణ ప్రజలు భావించారు. అందుకే సభకు అంచనాకు మించి స్వచ్ఛందంగా లక్షలాదిగా జనం తరలివస్తున్నారు.. అని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ తెలిపారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తితో నేడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన�
ఎల్కతుర్తి సభలో ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఇచ్చే డైరెక్షన్ పట్ల తెలంగాణకు ఒక ఎరుక ఉన్నది, ఆశా ఉన్నది. ఆయన వస్తే తప్ప బతుకు బాగుపడదని కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్ టైం పనిచేసి మరీ ప్రజలకు తెలియజెప్తున్నది.
మేడారం జాతరను తలపించేలా ఎల్కతుర్తి సభ ఉంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ 25 ఏండ్లు పూర�
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. జి�
బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ వేడుకలకు సమయం దగ్గరపడుతున్నది. ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ మహాసభను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, శ్రేణులు విస్తృతంగా ప్రచారం ని
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరా కదలిరావాలని, కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సమ్మక సారలమ్మ జాతరను తలపించేలా ఉండనున్నదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ర్టాన్ని సాధించి పదేండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్�
బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ఈ నెల 27న ఉదయం పార్టీ జెండాలను ఎగురవేయాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27 జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ రైటింగ్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. పెంట్లవెల్లిలో గులాబీ శ్రేణ
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను చరిత్రలో నిలిచిపోయేంత బ్రహ్మాండంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.