బీఆర్ఎస్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రజతోత్సవ సన్నాహక సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సన్నద్ధ్దమయ్యారు.
హనుమకొండ (Hanamkonda) జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండలంలోని పెంచికల్పేట శివారులో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
SRSP canal | ఎస్సారెస్పీ (SRSP) కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సోమవారం ఉదయం ఎల్కతుర్తి వద్ద ఎస్సారెస్పీ కాలువలోకి దిగిన ఇద్దరు యువకులు ప్రవాహంలో కొట్టుకుపోయారు.