బీఅర్ఎస్ రజతోత్సవ సభ కోసం హనుమకొండ జిల్లా ఎలతుర్తిలో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములను తిరి గి యథావిధిగా వారికి నాయకులు అప్పగించా రు. సభకు ముందు కొందరు వ్యక్తులు భూము ల హద్దులు చెడకొడుతున్నారని రాద్ధ�
బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలను సభకు తరలివచ్చిన రైతులంతా శ్రద్ధగా విన్నారు. పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, తెచ్చిన వెలుగులను కేసీఆర్ ప్రస్తావిస్తుండగా ‘అవు
‘జబ్బకు జెండా చేతుల జెండా జాతర పోదమా.. గులాబీ జాతర పోదమా..’, ‘మన అన్న కేసీఆరూ రామక.. ఎంత మంచిపనులు జేసే రామక..’ అన్నపాటలే కాక మరెన్నో ఉత్తేజితమైన ఆటాపాటలతో ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అలరించిం�
ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో విస్కీ బాటిళ్లే కనిపించాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశా�
మండే ఎండలు గాచిన ప్రకృతి ఒక్కసారిగా చల్లబడినట్టుగానే వరంగల్ సభలో కేసీఆర్ పలకరింపుతో ఎల్కతుర్తిలో లక్షలాదిగా గుమిగూడిన జనసందోహానికి, ఆ మాటకు వస్తే మహానేత ప్రసంగాన్ని టీవీలకు అతుక్కొని విన్న కోట్లాద�
‘ప్రజాశక్తినే ప్రదర్శించిన బహిరంగ సభల చేతనం’ అని బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఎమ్మెల్సీ, కవిగాయకుడు దేశపతి శ్రీనివాస్ రాసిన పాట ఆదివారం ఎల్కతుర్తి సభలో మారుమోగింది. ‘చరిత్ర కడుపున పుట్టిందీ ఉద్యమ
సునామీ అంటే ఎట్ల ఉంటదో మనం సముద్రంలో చూశాం.. కానీ, ఇప్పుడు జనసునామీ ఎట్ల ఉంటదో ఎల్కతుర్తిలో చూశాం. చీమలదండులా కదిలిన గులాబీ సైనికులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనజాతరలా కదిలివచ్చారు.
ఎంత మంచిగుండె తెలంగాణ.. బొందలపడేసిండ్రు.. నా కండ్ల ముందే ఇట్లయితదని అనుకోలే’ అని కేసీఆర్ వాపోయారు. ఎల్కతుర్తి సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన తెలంగాణను ఇప్పుడు 14, 15వ స్థానంలోకి �
KCR | ఇవాళ నయకవంచక కాంగ్రెస్ ప్రభుత్వ అన్నిరంగాల్లో ఫెయిల్ అయ్యిందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో రేవంత్ సర్కారు తీరుపై నిప
KCR | రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడుగలేదని.. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు స్పష్టం చేశ
తెలంగాణలో దారులన్నీ ఓరుగల్లుకే బాట చూపుతున్నాయి. మనం నమ్మిన ఏలిక సందేశం విందామని ఆరాటం. పాతికేండ్లుగా మన జీవితాల్లో భాగమైన బీఆర్ఎస్ పండుగ ఇది. పురిటి బిడ్డగా ఉన్నప్పుడే పోరాటం నేర్చిన పార్టీ.. వ్యూహాత�