electricity | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 07: విద్యుత్ వినియోగదారులకు కరెంటు సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టిజీఎన్ పీడీసిఎల్ ఎస్ఈ కంకటి మాధవరావు అన్నారు.
CM revanth Reddy | దేశంలో కరెంట్ కనిపెట్టింది, రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు.
ప్రభుత్వం రైతుల వ్యవసాయంతోపాటు గృహాలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రకటనలు కాగితాలవరకే పరిమితమవుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్‌కు కత్తెర ప�
వేసవికాలంలో ఫైవ్‌స్టార్ ఏసీలు వాడితే 60% మేర విద్యుత్తు ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సౌతిండియా మీడియా అడ్వైజర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
Telangana | రాష్ట్రంలో సాగు, తాగునీటి ఇక్కట్లు ఎక్కువయ్యాయి. కరెంటు కష్టాలకు తోడు.. పంటలు ఎండుతున్నాయి. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది.. అని ప్రజల నీటిగోస వాస్తవ పరిస్థ�
కర్ణాటకలో విద్యుత్తు వినియోగదారులపై భారం పడనున్నది. ఏప్రిల్ 1 నుంచి ప్రతి యూనిట్‌కు అదనంగా 36 పైసల చొప్పున సర్‌చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్ర చరిత్రలో విద్యుత్తు డిమాండ్ పతాకస్థాయికి చేరుకున్నది. గురువారం 4:39 గంటలకు 17,162 మెగావాట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదేరోజు రికార్డు అయిన అత్యధిక డిమాండ్ 13,557 మెగావాట్లు కాగా, 4 వేల మెగావాట్లు అత్యధికంగా
అందని సాగునీరు, ఆపై కరెంటు కష్టాలు.. అన్నదాతకు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. లోవోల్టేజీతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పరిశ్రమలకు కొత్త విద్యుత్తు కనెక్షన్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్ వద్ద పరికరాలు పాడైపోయినా కనీసం రెండు నెలలు ఆగాల్సిన పరిస్థితి నెలకొన్నది. అవసరాలకు సరిపడా పరికరాల సరఫరా లేకపోవడంతో జాప్యం తప్పడంలేద�
ఈ సంవత్సరం వేసవి కాలంలో గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో సరఫరాలో తీవ్ర అంతరాయాలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా సరఫరా అయ్యే ఓవర్‌హెడ్ విద్యుత్ తీగల మూలంగా అంతరాయ�