రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి హెచ్చరించారు.
వినియోగదారుల నుంచి వచ్చే విద్యుత్తు సమస్యలపై సకాలంలో స్పందించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. కాల్సెంటర్ను బలోపేతం చేయాలని, వినియోగదారుల నుంచి వచ
పరిపాలనలో మార్పులు తీసుకొచ్చేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర�
‘గడచిన కాలమే బహుబాగు..’ అని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ రందీ లేకుండా పంటలు సాగుచేసుకున్న రైతులు ఇప్పుడు కష్టాలతో సావాసం చేస్తున్నారు.
రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించే పనిని విద్యుత్తుశాఖ చేపట్టనున్
పంటలు సాగు చేసేందుకు పొలంలో వేసిన బోరుబావుల నుంచి ఫ్యాక్టరీలకు నీటిని తరలిస్తూ కొందరు సొమ్ముచేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా 65వ జాతీయ రహదారిపై చిరాగ్పల్లి -సత్వార్ శివారు మధ్యలో వ్యవసాయ క్షేత్రం న�
దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల్ని, ముడి పదార్థాలను అందించే కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి నెమ్మదిస్తున్నది. 2023 డిసెంబర్లో ఈ రంగాల వృద్ధి 3.8 శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఇది 14 నెలల కనిష్ఠస్థాయి.
Rooftop solar system | కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం కింద రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే రోజువారీ కరంట్ బిల్లు రూ.8 మాత్రమే అవుతుంది.
ఫ్యూజ్ పడిపోతే.. గంట వరకు కరెంట్ రాదు.. ఇది మహానగరంలో ప్రస్తుత పరిస్థితి. ఉన్నతాధికారులు చెప్పేదానికి.. క్షేత్ర స్థాయిలో జరిగే దానికి పొంతన లేకుండా పోయింది. అధికారులు ఎలాంటి కోతలు లేవని చెబుతున్నప్పటికీ
Electricity bill | విద్యుత్తు వినియోగదారులపై చార్జీల భారం వేసేందుకు వీలుగా కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఇందుకు అనుగుణంగా విద్యుత్తు (సవరణ) నిబంధనలు, 2024 పేరుతో గెజిట్ ప్రచురించింది. ద�