తమిళనాడు సీఎం స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ బెయిల్‌ను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసేవారందరినీ జైల్లో వేస్తారా అని ఆ రాష్ట్ర
CEO | ఏపీలో జరుగబోయే ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 47.5 కోట్ల విలువైన నగదు మద్యం , బంగారం, వెండిని స్వాధీనం చేస్తున్నామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
S Jaishankar | భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరుగుతాయని (free and fair polls) ఆశిస్తున్నామంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఇటీవలే చేసిన వ్యాఖ్యలపై భారత్ ధీటుగా బదులిచ్చింది.
ఎన్నికల రాజకీయాలు కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ లోక్‌సభ నియోజకవర్గంలో భార్యాభర్తల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఈ స్థాయికి చేరుకున్నాయి. బాలాఘాట్ ఎమ్మెల్యే అనుభ ముంజరే కాంగ
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంఘ విద్రోహశక్తులు, మావోయిస్టుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగించాలని కేంద్ర ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో.. మహారా�
Meenaga Gopi | తమ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తమ సామాజికవర్గాన్ని వంద రోజుల్లో విస్మరించారని బోయ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మీనగ గోపి ఆరోపించారు.
Chandra Babu | టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) ఏపీ సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని సవాలు చేశారు.
TDP Final List | ఏపీలో తెలుగుదేశం (TDP ) పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. పెండింగ్‌లో పెట్టిన నలుగురు ఎంపీ, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుదిజాబితాను విడుదల చేసింది.
Special observers | సార్వత్రిక ఎన్నికల దృష్ట్రా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌కు మరో ముగ్గురు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్లను (Special observers) నియమించింది .