Dastagiri | కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి (Dastagiri) అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ (Nomination) దాఖలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఎలక్టోరల్ అధికారులదే కీలక పాత్ర అని, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.
Elections | ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు మే 13 నుంచి జూన్ 1 వరకు మొత్తం విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎ�
Sajjala Ramakrishna reddy | ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని ఏపీ ప్రభుత్వ సలహదారుడు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఓట్ల పండుగ జరుపుకునేందుకు దేశం సిద్ధమైంది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ నెల 19న(శుక్రవారం) జరగనుంది. తొలి దశ ఎన్నికల సమరంలో ఒకరినొకరు ఢీకొనేందుకు అధికార, విపక్షాలు సిద్�
తమిళనాడు సీఎం స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ బెయిల్‌ను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసేవారందరినీ జైల్లో వేస్తారా అని ఆ రాష్ట్ర
CEO | ఏపీలో జరుగబోయే ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 47.5 కోట్ల విలువైన నగదు మద్యం , బంగారం, వెండిని స్వాధీనం చేస్తున్నామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
S Jaishankar | భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరుగుతాయని (free and fair polls) ఆశిస్తున్నామంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఇటీవలే చేసిన వ్యాఖ్యలపై భారత్ ధీటుగా బదులిచ్చింది.