Meenaga Gopi | తమ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తమ సామాజికవర్గాన్ని వంద రోజుల్లో విస్మరించారని బోయ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మీనగ గోపి ఆరోపించారు.
Chandra Babu | టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) ఏపీ సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని సవాలు చేశారు.
TDP Final List | ఏపీలో తెలుగుదేశం (TDP ) పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. పెండింగ్లో పెట్టిన నలుగురు ఎంపీ, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుదిజాబితాను విడుదల చేసింది.
Special observers | సార్వత్రిక ఎన్నికల దృష్ట్రా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్కు మరో ముగ్గురు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్లను (Special observers) నియమించింది .
‘గెలుపుకు అనేకమంది భర్తలు.. ఓటమి అనాథ’ అనేది ఒక నానుడి. కాలమెప్పుడూ గెలిచినవాడి ఘనతలు కీర్తించడంలోనే కాలక్షేపం చేస్తుంటుంది. అయితే, ఓటమి అన్నిసార్లు పొరపాట్ల ప్రతిఫలం కాదు. పర్సెప్షన్ పాలిటిక్స్లో ఫలి
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం వరకు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ వివిధ విభాగాల అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి రూ.46.61 లక్షల నగదును ప�
TDP | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ(TDP) మూడో జాబితాను విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం 11 శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
Freebies | ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఉచిత వాగ్దానాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం అంగీకరించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, మన�
ఎన్నికల యుద్ధంలో గెలిచేందుకు అభ్యర్థులు తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తారు. ‘జో జీతా వోహీ సికందర్' అన్నట్టుగా గెలవడానికి ఎలాంటి ఎత్తులైనా వేస్తారు. ఇలా ప్రత్యర్థులు వేసే ఎత్తులను గుర్తించి ఎదుర్కోవడ�
Minister Ambati | పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మూడు పార్టీలు నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ దారుణంగా విఫలమయ్యిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
YS Jagan | ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ఈనెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు ప్రారంభించనున్నారు.