Election Commission | పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై మరోమారు స్పష్టతనిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
Election Commission | ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు స్పష్టత ఇచ్చింది.
అమరావతి : ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) మరోమారు స్పష్టత ఇచ్చింది. 13ఏ ఫాంపై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, సీల్(Seal) హోదా లేకున్నా ఓటు చెల్లుబాటు అయ్యే విధంగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు( Returning Officers) ఆదేశాలు జారీ చేశారు.
ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి 13ఏ ఫాంపై సంతకం చేశారని, ఈ మేరకు ఏపీ సీఈవోకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ వెల్లడించారు. ఈ నిబంధనలపై వైసీపీ నాయకులు పేర్నినాని(Perni Nani), మంత్రి మేరుగు నాగార్జున (Minister Nagarujana) తదితరులు అభ్యంతరం తెలియజేస్తూ బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు పై ఈసీ మరోసారి స్పష్టతను ఇచ్చింది. గతంలో స్టాంప్ లేకపోయినా, చేతితో రాసినా ఆమోదించాలని ఈసీ ఆదేశించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అంటున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధన ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

