YV Subbareddy | ఎగ్జిట్ పోల్‌ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు : వైసీసీ సీనియర్ నేత వైవీ
YV Subbareddy | ఏపీ ఎన్నికల్లో సర్వేలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
అమరావతి : ఏపీ ఎన్నికల్లో సర్వేలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ (Exit poll) ఫలితాలపై వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) స్పందించారు. ఎగ్జిట్ పోల్‌ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మరో 36 గంటల్లో వచ్చే ఫలితాలే అసలైన ఫలితాలను పేర్కొన్నారు. ప్రజలు చాలా కూల్‌గా ఓట్లు వేశారని తెలిపారు.
ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని కూటమి తుఫాను సునామీలను సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు వేరని వివరించారు. వైసీపీ పట్ల ప్రజలపై అపారమైన నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM Jagan Reddy)చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల తాము మరోసారి అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నీ చేతులోయమ్మ.. శివుని శూలాలేనమ్మ
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

