Home
National
Pm Modi Who Is Being Heavily Criticized By The Opposition In This Election Due To Religious Issues Believes That He Should Do The Right Thing
మంచి మార్గంలో విమర్శలు చేయాలి
మతపరమైన అంశాలను ముడిపెట్టి ఈ ఎన్నికల్లో విపక్షాలపై తీవ్ర విమర్శలకు పాల్పడుతున్న ప్రధాని మోదీ.. విమర్శ సరైన రీతిలో ఉండాలని అభిప్రాయపడ్డారు.
- 10 ఏండ్లలో గట్టి విపక్షాన్ని చూడలేకపోయా: మోదీ
న్యూఢిల్లీ, మే 25: మతపరమైన అంశాలను ముడిపెట్టి ఈ ఎన్నికల్లో విపక్షాలపై తీవ్ర విమర్శలకు పాల్పడుతున్న ప్రధాని మోదీ.. విమర్శ సరైన రీతిలో ఉండాలని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో విపక్షాల నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కొంటున్న ఆయన తన పదేండ్ల పాలనలో పటిష్టమైన ప్రతిపక్షాన్ని చూడలేకపోయానన్నారు.
సీఎన్ఎన్-18 న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజా జీవితంలో పలికే మాటలకు హద్దులు ఉండాలని, సరసమైన పదాలను వాడితే బాగుంటుందని సూచించారు. తన పదవీ కాలంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి సానుకూల భాగస్వామ్యాన్ని పొందలేకపోయానన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

