ఎన్నికల కోసం పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. నిన్నటికి నిన్న వారణాసిలో నమో ఘాట్ నిర్మాణంతో తీవ్ర
ఈటల కాదు.. మోదీ నిలబడ్డా డిపాజిట్ దక్కదు ఆస్తులు కాపాడుకోవడానికే బీజేపీలోకి ఈటల మీడియా సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు గజ్వేల్, జూలై 10: గజ్వేల్ నుంచి ఈటల కాదు కదా.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత
జనగామ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వాటిని నమ్మొద్దని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కోరారు. ప్
పక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలతో పాటు టీఆర్ఎస్ బృందం కూడా హాజరుకానున్నది
రాబోయే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న ప్రధాని మోదీ ప్రకటన పక్కా ఎన్నికల స్టంట్ అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలోని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 60 లక్షల ఉద్యోగాలు �
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. 16వ రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ జరుగనున్నది. జూలై 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గురువ�
రాష్ట్రపతి ఎన్నికకు ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆలోగా 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ష�
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రాబోయే జూన్లో స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలున్నాయని ఎస్ఈసీ సీ పార్థసారథి తెలిపారు. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికలు నిర్వహించేందుకు స�
తెలంగాణ రాష్ట్ర చాంబర్ ఆఫ్ మున్సిపల్ చైర్మన్గా చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ రాజు వెన్రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంరెడ్డి, ఉపాధ్యక్షురాలిగ�
ఈ ఏడాది జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు విలువ 708 నుంచి 700కు పడిపోయే అవకాశం ఉన్నది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఇందుకు కారణమని
తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో శుక్రవారం నిర్వహించిన సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను ఈ నెల 28న ఖరారు చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాలకవర్గం ఏర్పడిన ఆరునెలల తర్వాత కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కావాలి. కానీ.. ఇక్కడ అ