రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అందుకని నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నందున ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు.
Singareni Elections | సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎల్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎన్ని�
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రానున్న ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించనున్నదని, మెదక్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల సన్నద్ధత వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్, జిల్ల
సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈవీఎంలను సిద్ధం చేసి తనిఖీలు చేస్తుండడంతో పాటు మరో వైపు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు ప్రక్రియను చేపట్టింది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల క్రమబద్ధీకరణనూ �
MLA Quota MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎమ్మెల్యే కోటా కింద మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు | ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిం�