వరంగల్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎలక్షన్ నోటిఫికేషన్ నేడు వెలువడనుండగా ఇక ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కనున్నది. నేటి నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇకనుంచి అభ్యర్థుల ప్రచారం కూడా హోరెత్తనున్నది. ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా ఓటర్లు, రిటర్నింగ్ అధికారుల వివరాలు మీకోసం..