సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని అధికారికంగా వెల్లడించడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు జాప్యం చేస్తున్నది? పోలింగ్ జరిగిన రోజు చెప్పిన లెక్కకు, చివరి లెక్కకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటానికి కారణమేం�
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మరో గంటపాటు పెంచింది. ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ సమయా న్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది.
Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్రావు స్పందించారు. హామీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని అన్నారు.
కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. కరీంనగర్ నుంచి 28 మంది, పెద్దపల్లి నుంచి 42 మంది పోటీలో నిలువనున్నారు. కాగా, సోమవారం ఉపసంహరణల ప్రక్రియ ముగియగా, కరీంనగర్లో ఐదుగురు, ప�
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఆచితూచి ఖర్చు చేయాలి. ఎన్నికల సంఘం నిర్దేశించిన మొత్తానికి ఒక్క రూపాయి అదనంగా వ్యయం చేసినా, అభ్యర్థుల వేటు పడక తప్పదు.
ఎన్నికలేవైనా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న కృషి ఫలిస్తోంది. మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్ధతులు అమల్లోకి తెచ్చి, వాటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ అవ�
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జయపజయాలను వారే నిర్ణయించనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు జరగాల్సిన టెట్ పరీక్షలను వాయిదావేయాలని టెట్ అభ్యర్థులు, ఓటర్లు శనివారం ఎన్నికల కమిషన్కు లేఖలు రాశారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జి కోల్టే అన్నారు.
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ‘ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు’నకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో పోలైన అన్ని ఓట్లను మొత్తం వీవీప్యాట్ల స్లి�
వచ్చే నెల 13న జరిగే నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 56 మంది అభ్యర్థులు ఆయా పార్టీలతోపాటు స్వతంత్రంగా నామినేషన్లు వేయగా వారిలో 25 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
Election Commission | మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కల్వకుంట్ల తారకరామారావుపై ఈ నెల ఒకటిన వరంగల్లో మంత్రి చేసిన వ్యాఖ్యలపై హెచ్చరించింది.