ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు షెడ్యూల్ను కూడా విడుదల చేసింది.
Election commission | హర్యానా (Haryana) లో ఉద్యోగ నియామకాల కోసం కొనసాగుతున్న ప్రక్రియకు సంబంధించిన ఫలితాలను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదేశించింది.
Haryana Elections | జమ్ముకశ్మీర్ (Jammu & Kashmir) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) షెడ్యూల్తోపాటే హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది.
Assembly Polls | లోక్సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది.
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్కు చంద్రబాబు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంకే మీనాను నియమించింది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పీఎస్గా అద�
ఈవీఎంల ధ్వంసం తప్పుకాదని జగన్ అనడం సరికాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు పెట్టాలని కోరారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజలను జగన్ తప్పుబడుతు�
Telangana | తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈవో వికాస్రాజును ఈసీ రిలీవ్ చేసింది. సుదర
EVM Verification | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎం) వెరిఫికేషన్ కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ)కు దరఖాస్తులు అందాయి. జూన్ 4 నాటి ఫలితాల్లో 8 లోక్సభ స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఈ మేరకు ఈసీని ఆశ్రయించారు.
Priyanka Chaturvedi : ఈవీఎంలపై అభ్యంతరాల వ్యవహారం కలకలం రేపుతోంది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంపై పుస్తకాన్ని ప్రచురించారని, దీన్ని ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ సమర్దించారని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాం�
ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జూలై 10న నిర్వహించనున్నట్టు కేంద్రం ఎన్నికల సంఘం సోమవా రం ప్రకటించింది. ఎమ్మెల్యేల రాజీనామా లేదా మరణం వల్ల ఖాళీ అ యిన ఈ స్థానాల ఉప ఎన్నికలకు ఈ నెల 14న నోటిఫి�
Bye Elections | ఏడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు (13 Assembly Constituencies) ఉప ఎన్నికలు (Bye Elections) నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను సోమవారం ప్రకటించింది.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.