జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ ఐఐటీ, నీట్ అకాడమీ విద్యార్థులు తమ సత్తా చాటారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
జిల్లాలో హోలీ వేడుకలు శనివారమే ప్రారంభయ్యాయి. విద్యాసంస్థల్లో చిన్నారులు రంగులు చల్లుకొని సరదాగా గడిపారు. మరోవైపు సార్గమ్మ ఉండే గ్రామాల్లో శనివారం రాత్రి కామదహనం చేశారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువత నైపుణ్యాలను నేర్చుకుని సిద్ధం కావాలని, అందివస్తున్న ఆధునిక సాంకేతికతపై పట్టుసాధించాలని పలు పరిశ్రమలకు చెందిన ఉన్నతాధికారులు సూచించారు. శుక్రవారం గీతం వర్సిటీలో కెరీర
అమ్మాయిల చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని, ఇల్లాలు విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్యావంతులవుతారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నా రు. సోమవారం సంగుపేట వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను �
విద్యా సంస్థల టీచింగ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నదని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఎంపిక ప్యానెళ్లు పక్షపాతంతో వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నాయని తెలిపింది.
నేడు ఐఐటీ హైదరాబాద్‌లో జాతీయ స్థాయి మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ప్రారంభంకానున్నది. కేంద్ర విద్యాశాఖ ఏటా నిర్వహించే మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ఈసారి సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో జరగనున్నది.
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం బారిన పడ్డారా..? కాలేజీకి వెళ్లాలంటేనే భయమేస్తున్నదా? అయితే ర్యాగింగ్ రక్కసి బాధిత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో 1800-180-1522 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉన్నది.
ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం మాట మార్చిందని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే గురువారం ఆరోపించారు.
Telangana Assembly Elections | తెలంగాణ శాసనసభ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు (Educational institutions) రెండు రోజులు సెలవు ప్రకటించారు.