జిల్లాలో హోలీ వేడుకలు శనివారమే ప్రారంభయ్యాయి. విద్యాసంస్థల్లో చిన్నారులు రంగులు చల్లుకొని సరదాగా గడిపారు. మరోవైపు సార్గమ్మ ఉండే గ్రామాల్లో శనివారం రాత్రి కామదహనం చేశారు.
కొన్నిచోట్ల ఆదివారం చేయనున్నారు. హున్సాలో సోమవారం పిడిగుద్దులాట కార్యక్రమం నిర్వహించనున్నారు.