పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లతో పాటు విద్యాసంస్థలు నీటము�
MedaK Rains | ఇప్పటికే మెదక్ జిల్లాలోని పలు మార్గాల్లో వరదలు పోటెత్తడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ ఇండ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం హెచ్చరికలు జ�
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలు మూలంగా మరో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఉత్తర్వులు జారీ చేశారు.
పౌష్టికరమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని, వారి కార్యకలాపాలను ఉత్సాహంగా పాల్గొంటారని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్ల�
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు, సొసైటీలు, సంఘాలు, పార్టీల కార్యాలయాల ఆవరణలో అధికారులు, ప్రజ�
అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో బ్లాక్, బ్రౌన్ వర్ణాల విద్యార్థుల ప్రవేశాలను పరిమితం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. విద్యార్థుల జాతి, లింగ, టెస్ట్ స్కోర్, గ
విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా విద్యాసంస్థల బంద్ బుధవారం సింగరేణి మండల వ్యాప్తంగా సంపూర్ణంగా జరిగింది.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే ఈ ఏడాది మార్చి, మే మధ్య అమెరికా ఎఫ్-1 వీసాల జారీ 27 శాతం పడిపోయింది.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ జ�
ర్యాగింగ్ను అరికట్టడం సహా యాంటి ర్యాగింగ్ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంపై రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) షోకాజ్ నోటీసులు జారీచేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు.
Educational Institutions | జగద్గిరిగుట్ట సర్వే నెంబర్ 348/1లో ప్రభుత్వ భూములు కబ్జాలవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు ఐఎన్టీయూసీ, దళిత సంఘాల నేతలు. కేటాయించిన చోట ఎందుకు విద్యాసంస్థలను ఏర్పాటు చెయ్యడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలలను సమర్థవంతగా నిర్వహించాలని, విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి సిద్ధం చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లోని పాఠశాలలు, కళాశాలల్లో కిచెన్ బాధ్యతలను విద్యార్థులతో నిర్వహించాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి వర్షిణి శుక్రవారం ప్రిన్సి