ఈ విద్యాసంవత్సరం కొత్తగా 41 స్కూళ్లను ప్రారంభించగా వీటిల్లో 1,565 మంది మాత్రమే చేరారు. వెయ్యి మంది వరకు సంగారెడ్డి జిల్లాలోనే ప్రవేశాలు పొందారు. ఈ జిల్లాలో ఆరు స్కూళ్లల్లో వెయ్యి మంది వరకు చేరగా, 35 స్కూళ్లల్ల�
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను మల్టీజోన్ నుంచి స్థానిక జోన్గా సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ల గ్రేడ్-2 సంఘం ఆధ్వర్యంలో సోమవారం లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కా
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. సీట్లు పెంచిన అధికారులు వెబ్ ఆప్షన్ల నమోదు గడువును మాత్రం పెంచలేదు. దీంతో విద్యార్థులు తిప్పలు పడాల్సి వచ్చింది. వెబ్ ఆప్షన్ల ఎంపికకు కుస�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రారంభానికి నోచుకోవడం కష్టంగా కనిపిస్తుంది. పాఠశాలలను ఈ నెల చివరి వారం వరకు ప్రారంభించాలని ఆదేశాలు ఉన్నా ఇప్పటి వరకు రెండు ప్ర
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నామని, జిల్లా యంత్రాంగం తరఫున ఎలాంటి సహకారమైనా అందిస్తామని, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాల సాధించేలా కృష�
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా రెండో జత యూనిఫాం విద్యార్థులకు అందలేదు. ఒక జత యూనిఫాంను అందజేసిన సర్కారు రెండో జత యూనిఫాంను అందజేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూళ్�
తాళ్లపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల సం ఖ్య పెరిగింది. ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మరీ 50కి పైగా అడ్మిషన్లు చేయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉమ్మడి ఖమ్మం జిలాల్లో పరిపాలనా అధికారుల పోస్టులపై నీలినీడలు కమ్ముకోనున్నాయి. రెండు జిల్లాల విద్యాశాఖాధికారులు ఈ నెల ఆఖరికి ఉద్యోగ విరమణ చేయనున్నారు.
కరీంనగర్ జిల్లా విద్యా శాఖ అవినీతికి కేరాఫ్గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జిల్లా విద్యాధికారిగా పనిచేసిన జనార్దన్రావు.. చాలా విషయాల్లో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న�
విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడమే అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పని చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. విద్యాశాఖ పనితీరుపై అదనపు కలెక్టర్ శ్రీజ సహా సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో శుక�
రాష్ట్రంలో 1-12 తరగతుల వరకు రెండు బోర్డులు అవసరమా..? పదో తరగతికి ఒక బోర్డు, ఇంటర్లో మరో బోర్డు ఉండటమేంటీ..? అంటూ కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ప్రశ్నించింది. ఒకే కరిక్యులం, ఒకే సిలబస్, ఒకే పరీ�
కొన్ని ప్రభుత్వ శాఖల్లోని అధికారులకు గ్రూప్-1 పీడకలగా మారింది. వామ్మో.. గ్రూప్ వన్నా అంటూ బెంబేలెత్తిపోతున్నారు. తమ శాఖలోని పోస్టులను గ్రూప్-1లో కలపొద్దంటున్నారు. గ్రూప్-1లో కలిపితే ఆ పోస్టులు భర్తీకా�
దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా అభివృద్ధికి గీటురాయి ఏమంటే.. ఆయా దేశాల్లో, రాష్ర్టాల్లో అమలవుతున్న విద్యా విధానమే. ఈ సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యారంగ