రుద్రయరెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రులకు పుణ్యంగా గొడలిపఱతి రామనాథ దేవునికి భోగానికి, దేవుని నిత్యపూజలకు కొన్ని పన్నులను తగ్గిస్తూ, వృత్తులను సమర్పించాడు. రామానుజ చెరువు కింద ఉన్న కొంత భూమి, గొడలిపఱత�
చింతపండు తొక్కు పెట్టాల్నని
మా ఇంటామె అంగట్లకెల్లి
ఎర్రటి మిరుప్పండ్లు పట్టుకచ్చింది
గా మిరుప్పండ్లను సూడంగనే
మా అవ్వ యాదికచ్చింది
మా రాచిప్ప యాదికచ్చింది..
ఒకానొక కాలపు రుతువుచెట్టు నీడలో
చిటికెన వేలుకు అంటిన తడి స్నేహం తను ఆటలో కరిగిపోయిన క్షణాల రుచి
మనసుకు అద్దిన మమకారుడు
నా బాల్యం సంచిలో ఒదిగిన రెండో పావురం పాటల పతంగి.