హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : డిసెంబర్‌లోగా మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన మంచాల, వంగూరు, పొల్కంపల్లి పాఠశాలల్లో పనులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు.
మంగళశారం విద్యాకమిషన్ కార్యాయలంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఫర్నిచర్ కోసం జైళ్ల శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.