Nagole Murder Case | ప్రాణ స్నేహితుడే.. నాగోల్ మర్డర్ కేసులో కీలక అప్డేట్
Nagole Murder Case | ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ , మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు. మహమ్మద్ నహీమ్ బండ్లగూడ సహభావన అపార్ట్మెంట్స్ లో నివాసముంటున్నాడు.
Nagole Murder Case | హైదరాబాద్ : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడని తెలిసిందే. ఖమ్మం ఇల్లేందుకి చెందిన పాత నేరస్తుడు( రౌడీ షీటర్) మహమ్మద్ నయీమ్ దారుణ హత్యకు గురైనట్టుగా పోలీసులు గుర్తించారు. కాగా ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం ఒకరి దారుణ హత్యకు దారితీసింది.
ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ , మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు. మహమ్మద్ నహీమ్ బండ్లగూడ సహభావన అపార్ట్మెంట్స్ లో నివాసముంటున్నాడు. సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత 3 నెలలుగా వీరిద్దరి మధ్య ముఠా కక్షలు పెరిగిపోయాయి. ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్లు నమోదై ఉన్నాయి.
ఈ పాత కక్షల నేపథ్యంలోనే మహేష్ మహమ్మద్ నహీమ్ను దారుణ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. నాగోల్ పోలీసులు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
Read Also :
Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్
హయత్నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

