రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హయత్నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు
కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ
తీవ్ర గాయాలపాలైన 20 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు pic.twitter.com/wkx8edxpm9
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2026