Amit Shah | అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు
Amit Shah | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యిందని తెలంగాణ బీజేపీ వర్గాలు తెలిపాయి.
Amit Shah | హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యిందని తెలంగాణ బీజేపీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం అమిత్ షా ఆదివారం రాష్ట్రంలో పర్యటించాలి.
ఉదయం 11 గంటలకు మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో అమూల్ ప్లాంట్ ప్రారంభోత్సవం, తర్వాత కరీంనగర్లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ చివరికి రద్దయ్యింది. అమిత్ షా తెలంగాణ టూర్ రద్దు కావడం ఇది రెండో సారి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

