వెనుకనుండి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. టిప్పర్లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సూరారం పోలీ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామ శివారులోని కంకర క్వారీల నుంచి నిత్యం వందలాది టిప్పర్లతో పరిమితికి మించి కంకర తరలిస్తున్నారు.దీంతో ప్రతిరోజు 65వ జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు జరుగుతున�