‘దండిగా డబ్బు సంపాదించలేనివాడికి నా సర్కారులో చోటివ్వను’ అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిమతం. పలు సందర్భాల్లో ఆయన ఆ సంగతిని తనదైన శైలిలో బల్లగుద్ది మరీ చెప్పారు. ఆచరించి చూపుతున్నారు కూడ�
‘బ్రిక్స్' దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కన్నెర్ర చేశారు. బ్రిక్స్ కూటమిలో భారత్ కొనసాగాలనుకుంటే 10శాతం అదనపు సుంకాన్ని అమెరికాకు కట్టాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారు.
భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి (Trade Deal) చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Tariffs) వెల్లడించారు. తాము ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇండియాతో కూడా ట్రేడ్ డీల్‌కు దగ్గరలో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరును మరో దేశాధినేత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి (Nobel Peace Prize) ప్రతిపాదించారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని ఆపినందుకు గాను ట్రంప్
అమెరికాలో కొత్త పార్టీ పెట్టిన టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మస్క్ నిర్ణయం హాస్యాస్పదమైనదని, ఆయన పూర్తిగా దారి తప్పాడని నిప్పులు చెరి
బ్రిక్స్ అనుకూల దేశాలకు అగ్రరాజ్య అధినేత ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతుగా ఉండే బ్రిక్స్ సమాఖ్యలోని ఏ దేశంపైనైనా 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని, దీనికి ఎలాంటి మినహ�
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో వైరం నేపథ్యంలో టెస్లా షేర్లు 8శాతం వరకు నష్టపోయాయి. ట్రంప్‌తో వివాదం నేపథ్యంలో కొత్తగా ‘ది �
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) రాజకీయ పార్టీ పెట్టడం హాస్యాస్పదమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. తమ దేశంలో ఎల్లప్పుడూ రెండు పార్టీల వ్యవస్థ ఉంటుందని, మూడో పార్టీని ప్రారంభించడం గం�
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనుకున్నంత పనీ చేశారు. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్‌తో విభేదించి ఉన్న ఆయన ట్రంప్ కనుక బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం తెలిపితే వెంటనే తాను అమెరికాలో కొత్త పార్టీ పెడతానని �
అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ బలమైన విధానాలను కలిగి ఉందని, గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు దేశం ఎప్పుడూ తొందరపడని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గ�
తన చిరకాల పంతాన్ని నెగ్గించుకుంటూ పన్నుల తగ్గింపు, ఖర్చుల కోతకు ఉద్దేశించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చిం�
US Independence Day | అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నేడు (US Independence Day). ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కలల బిల్లు చట్టంగా మారింది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణల కోసం తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై (One Big Beautiful Bill) రిపబ్లికన్ పార్టీ సభ్యులు, అధికారులు హర�