Donald Trump | ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి.. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం : ట్రంప్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీపై ట్రంప్ తాజాగా ప్రశంసలు కురిపించారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీపై ట్రంప్ తాజాగా ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ ఓ మంచి వ్యక్తి అని.. ఆయనలాంటి తండ్రి ఉండాలని అందరూ కోరుకుంటారని వ్యాఖ్యానించారు. టోక్యోలో మంగళవారం వ్యాపారవేత్తలతో జరిగిన డిన్నర్ పార్టీలో ట్రంప్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ప్రధాని మోదీ పట్ల నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. మా మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఆయన లాంటి తండ్రి ఉండాలని చాలామంది కోరుకుంటారు. అయితే ఆయన కఠినమైన వ్యక్తి. బలమైన నేత’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా (US-India) మధ్య వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ ప్రస్తావించారు. భారత్‌తో అతి త్వరలోనే వాణిజ్య ఒప్పందం జరగనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు, పాకిస్థాన్-భారత్ మధ్య మొదలైన యుద్ధానికి వాణిజ్యంతో బ్రేక్ వేసినట్లు ట్రంప్ తెలిపారు.
Also Read..
Donald Trump: 7 కొత్త విమానాలను కూల్చేశారు: ట్రంప్
Mysterious lights | పాక్ ఆకాశంలో వింత వెలుగులు.. నెట్టింట చర్చ
Bishnoi gang | కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు.. పంజాబ్ సింగర్ ఇంటిపై కాల్పులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

