DK Shivakumar | కర్ణాటక (Karnataka) లో సిద్ధరామయ్య (Siddaramaiah) ను సీఎం పదవి నుంచి తొలగించి ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) కు ఆ పదవిని కట్టబెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయిన వేళ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. నాయకత్వ మార్పు కోసం అధిష్ఠానంపై డీకే శివకుమార�
Karnataka : కర్నాటకలో 'నవంబర్ రెవల్యూషన్' (November Revolution) మొదలైనట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావడంతో ముందుగా అనుకున్నట్టే ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశాలున్నాయి.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి త్వరలోనే తాను తొలగిపోనున్నట్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంకేతం ఇచ్చారు. తాను దిగిపోయినా పార్టీ ముందు వరుస నాయకత్వంలో మాత్రం ఉంటానని ఆయన కార్యకర్తలకు
Karnataka | కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం సంచనల వ్యాఖ్యలు చేశారు. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తాను వైదొలగాల్సిన రావొచ్చునన్నారు.
బీహార్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కర్ణాటక ప్రభుత్వంలో మార్పుల కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి ఆందోళన కలగచేస
DK Shivakumar : కర్నాటక ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తూ భంగపడుతున్న కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) రాజీనామా వదంతులకు చెక్ పెట్టారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను రాజీనామా చేయడం లేదని ఆయన తెలిపారు.
DK Shivkumar | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఫలితాలు తమకొక గుణపాఠమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (Karnataka deputy CM) డీకే శివకుమార్ (DK Shivkumar) అన్నారు.
Siddaramaiah | కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పు అంశంపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వార్తల వేళ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)కు కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.
DK Shivakumar | కర్నాటకలో గత కొద్దికాలంగా ముఖ్యమంత్రి మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నవంబర్లో విప్లవం �
కొత్త ప్రభుత్వాధినేతగా ప్రమాణం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నవంబర్లో ముహూర్తం ఖరారు చేసినట్లు సాగుతున్న ఊహాగానాలపై వ్యాఖ్యానించవలసిందిగా విలేకరులు శుక్రవారం కోరినపుడు కర్ణాటక ముఖ్యమంత
బెంగళూరులో సొరంగ రోడ్డు ప్రాజెక్టును సమర్థిస్తూ సొంత కారు లేని అబ్బాయిలకు తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలప
DK Shivakumar | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కారు లేని అబ్బాయిలకు తమ అమ్మాయిలను ఇచ్చి జనం పెళ్లి చేయబోరని అన్నారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికే బెంగళూరు సొరంగం రోడ్డు ప్ర