ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని, లేదంటే చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్ల�
ప్రతి పల్లెను హరిత గ్రామాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం 3వ విడుతలో భాగంగా మండలంలోని ప్రధాన రోడ్ల వెంట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జహీరాబాద్ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తున్నది. ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ.3.40కోట్లు పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణ�
పచ్చదనం, పారిశుధ్యం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీల నిర్వహణ తదితర అంశాల్లో పల్లెలు ఆదర్శంగా మారాయని, బల్దియాల్లో సైతం ఈ మార్పు జరిగి పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారాలని ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్య శా�
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల వ�
పొగాకు రహిత జిల్లాయే లక్ష్యంగా ఆయా శాఖల అధికారులు పని చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో నేషనల్ టొబాకో కంట్రోల్ �
బడుల బాగుకోసం తొలి అడుగులు పడుతున్నాయి. విద్యావిధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మెదక
ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున మొత్తంగా 33 మైనారిటీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తామని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని �
పోషణ అభియాన్ అమలు2021లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపిక కావడం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దక్షతకు నిదర్శనమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళలు, పిల్లల పోషణ విషయంలో సీఎం కేసీఆర
జిల్లా జడ్జీల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది. 2022 ఏడాదికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 13 జిల్లా జడ్జీల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు
చిన్న పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేసిన జిల్లాగా సిద్దిపేట అరుదైన రికార్డు సృష్టించింది. నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని గెలుచుకున్నది. మిషన్ ఇంద్రధను�