అమరుల పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సినారే కళాభవనంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
‘గత 20 మాసాలుగా రామగుండం నియోజక వర్గంలో నియంత పాలన నడుస్తుంది.. కూల్చటం... కమీషన్ల కోసం కట్టడం తప్ప అభివృద్ధి లేదు.. ప్రశ్నించే గోంతులను నొక్కటం.. భయబ్రాంతులకు గురిచేయటం.. అక్రమంగా కేసులు పెట్టుడం లాంటి చర్యల�
టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ మరమ్మతు పనులు చేసే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ నేటి నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్) పెంచాలని డిమాండ్ చేస్తూ ఎలక్ట్�
సమాజ సేవలో ప్రతీ ఒక్కరూ ముందుండాలని, జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు సోహెద్ అహ్మద్భన్ పిలుపునిచ్చారు. ఆ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నగరంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
బీసీ రిజర్వేషన్లపై తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం విలేకరుల సమావేశం
సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు రూ.6వేలు పెన్షన్, వృద్ధులు, వితంతు ఒంటరి మహిళలకు రూ.4వేలు ఇతర రుగ్మతలు ఉన్న వారికి రూ.15 వేల పింఛన్ పెంచి ఇస్తామని చెప్పిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్
సామాజిక సేవతోనే యువతకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. పట్టణంలోని కింగ్స్ గార్డెన్ లో నిర్వహించిన కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ సామాజిక
ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీజీఈ జేఏసీ నేతలకు సర్కారు మంగళవారం ఇచ్చిన హామీలు సత్వరమే నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ డిమాండ్ చేశ�
సభ్యత్వాలతో గ్రామగ్రామాన యాదవుల్లో రాజకీయ చైతన్యం తీసుకోస్తామని యాదవ సంఘం ఆడహక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. మండలంలోని పోతారం గ్రామంలో యాదవులతో సోమవారం సమ�
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీపీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నార
పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విత్తన వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్
ఆరునూరైనా ఆర్మూర్ నియోజకవర్గం తమదేనని, అన్నదాతలకు పుట్టిల్లైన ఈ గడ్డ కేసీఆర్ అడ్డా అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఆదివారం విస్తృతం�
కోరుట్ల పట్టణవాసులు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమానికి హజరైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుం
ఐకమత్యంగా ఉంటేనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్