పూల పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు పంపిణీని చేసేందుకు బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. ఈ ఏడా ది రూ.340 కోట్ల వ్యయంతో.. 30రకాల రంగులు, 800 కలర్ కాంబినేషన్లు, 240 పైచిలుకు వెరైటీ డిజైన్లతో కోటి 18లక్షల చీరలను
అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందజేయనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి భాగ్యశ్రీగార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి
రంగారెడ్డి జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ షురూ అయ్యింది. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి చెరువులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేప పిల్లలను వదిలి శ్రీకారం చుట్టారు. మత్స్యకారుల అభ్
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరుచేసిన పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు, ఐడీ కార్డులను లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదివారం పంపిణీ చేశారు. డిచ్పల్లి మండలంలోని కొలిప్యాక్లో ఎమ్మెల్యే బ�
ప్రతి పేదింటికీ ఆసరా పింఛన్లు అందించి సీఎం కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర వన్య ప్రాణుల సంరక్షణ కమిటీ సభ్యురాలు కోవ లక్ష్మి కొనియాడారు
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ ద్వారా ప్రతి ఇంటికీ రూ.2 వేలు అందించి ఆదుకుంటున్నదని, మళ్లీ టీఆర్ఎస్కేపట్టం కట్టాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప పేర్కొన్నారు. సోమవారం బెజ్జూర్ మండల కేంద్రంతో పా�
పర్యావరణ హితమే లక్ష్యంగా నమస్తే తెలంగాణ, వైఆర్పీ ఫౌండేషన్ మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. నల్లగొండ పట్టణంలో సోమవారం, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి విగ్రహాల పంపిణీ జరుగనుంది
రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని చెన్నాపురం, రూపిరెడ్డిపల్లి, కనిపర్తి, రేపాక, రేపాకపల్లి, లింగాల, పోచంపల్లి, రంగయ్యపల్�
దేశానికే తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన 663 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ కార్డు
పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు వారి ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆసరా పథకంలో జనగామ మండలంలో కొత్తగా 1,114 మందికి పింఛన్
విమర్శలు మాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం ఎలుకుర్తి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. పక్కనే చెరువు ఉండడంతో కాలనీలో ఉబికి వస్తున్న నీటితో ప్రజలు పడ
ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ పూర్తి నేడు జిల్లావ్యాప్తంగా ర్యాలీలు సంగారెడ్డిలో ర్యాలీకి మంత్రి హరీశ్రావు కలెక్టరేట్లో 75 అడుగుల భారీ జాతీయ జెండా ఎగురవేత సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ