శ్రీరాంపూర్/సీసీసీ నస్పూర్/హాజీపూర్/ బెల్లంపల్లి /తాండూర్/జన్నారం/బెజ్జూర్/కౌటాల, సెప్టెంబర్ 24 : మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్నది. శనివారం పలుచోట్ల ఎమ్మెల్యేలు పాల్గొని ఆడబిడ్డలకు కానుకలు అందిం చారు. సర్కారు పంపిన రంగు రంగుల డిజైన్లు, జరీ అంచులను చూస్తూ మురిసిపోయారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియాలోగల వార్డుల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ డాక్టర్ తోట శ్రీనివాస్‌తో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్, కౌన్సిలర్లు పూదరికుమార్, పంబాల గంగా ఎర్రయ్య, మేకల దాసు, తెనుగు లావణ్య, భౌతు లక్షి, బండి పద్మ, చీడం మహేశ్, బెడిక లక్ష్మీసమ్మయ్య, కో ఆప్షన్ సభ్యుడు నాసర్, ముత్తె రాజేశం, రైతు సమన్వయ సమితి మండల చైర్మన్ ఒడ్నాల రాయమల్లు, మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి, నాయకులు బండి తిరుపతి, వైద్య శ్రీలత, వేల్పుల రవీందర్, మహేందర్, కాటం రాజు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్‌లో..
సీసీసీ నస్పూర్ మున్సిపల్ పరిధిలో పలుచోట్ల ఎమ్మెల్యే దివాకర్‌రావు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వసుంధర, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, బోయ మల్లయ్య, బండి పద్మ, కోడూరి లహరివిజయ్, మర్రి మొగిలి, శ్రీపతి సుమతీమల్లేశ్, జబిన్హైమద్, బొద్దున సంధ్యారాణి-రాంమూర్తి, కుర్మిళ్ల అన్నపూర్ణ, రేగుంట చంద్రశేఖర్, కెడిక ప్రకాశ్‌రెడ్డి, గెల్లు రజితామల్లేశ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్, నాయకులు గర్శె రామస్వామి, గౌస్, చెల్ల విక్రం, కాటం రాజు, జాడి భానుచందర్ పాల్గొన్నారు.
హాజీపూర్ మండలంలో..
హాజీపూర్ మండలం వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నంనూర్, నర్సింగాపూర్, రాపల్లి, హాజీపూర్, టీకన్నపల్లి, బుద్ధిపల్లి, పెద్దంపేట, దొనబండ, కర్నమామిడి, పడ్తన్‌పల్లి గ్రామ పంచాయతీల్లో ఎమ్మెల్యే దివాకర్‌రా వు, ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత, ఆయా గ్రామాల సర్పంచ్‌లతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. తహసీల్దార్ రాజలింగు, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత, జడ్పీటీసీ పూస్కూరి శిల్ప, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివా స్, ఎంపీటీసీ డేగ బాపు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు నయీం పాషా, మండల కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్, మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, టీఆర్ఎస్ మం డల ప్రధాన కార్యదర్శి జీవన్ రావు, సర్పంచ్‌లు ఓల పు శారద, మంచాల శ్రీనివాస్, మట్టపెల్లి మంజుల, అనె మల్లేశ్, జూపాక రాజేశ్వరి, అన్నం మధుసూదన్ రెడ్డి, జాడి సత్యం, కొట్టె మహేందర్, రామటెంకి మళ్లీశ్వరి, పొట్యాల సుమలత, మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో..
పట్టణంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బతుకమ్మ చీరలతో పాటు ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, భూక్యా రామునాయక్, పోతరాజుల లీలావతి, తుంగపల్లి సుజాత, తహసీల్దార్ కుమారస్వామి, నాయకులు నెలకంటి శ్రీధర్, పోతరాజుల మంగమూర్తి, తుంగపల్లి గంగాధర్ పాల్గొన్నారు.
తాండూర్ మండలంలో..
తాండూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ చీరలను ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీటీసీ, బుగ్గ దేవస్థానం చైర్ పర్సన్ మాసాడి శ్రీదేవితో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చీరలు పంపిణీ చేశారు. ఎంపీటీసీలు సిరంగి శంకర్, మొగిలి శంకర్, పెర్క రజిత, సర్పంచ్‌లు అస్ప రమేశ్, క్రిస్టాఫర్, చీమల శంకర్, కుర్సెంగ జంగుబాయి, సింగిల్‌విండో చైర్మన్ దత్తుమూర్తి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ దత్తాత్రేయరావు, ఆర్డీవో శ్యామలాదేవి, తహసీల్దార్ కవిత, ఐకేపీ ఏపీఎం పోమానాయక్, ఆర్ఐ అజాజొద్దీన్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జన్నారంలో..
మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోగల కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ చీరలను ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పంపిణీ చేశారు. 14 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. డీఆర్డీవో శేషాద్రి, తహశీల్దార్ ఇత్యాల్ కిషన్, ఎంపీడీవో అరుణారాణి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సీపతి బుచ్చన్న, ముత్యం సతీశ్, పొనకల్ సర్పంచ్ జక్కు భూమేశ్, జాడి గంగాధర్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, జిల్లా అధికార ప్రతినిధి సిటిమల భరత్‌కుమార్, వైస్ ఎంపీపీ వినయ్‌కుమార్, తోకల సురేశ్, ఎంఏ రజాక్, సులువ జనార్దన్ పాల్గొన్నారు.
బెజ్జూర్‌లో..
బెజ్జూర్ మండలంలోని ఊట్సారంగపల్లి, బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఎంపీపీ డోకె రోజారమణి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కోండ్ర జగ్గాగౌడ్, జడ్పీటీసీ పంద్రం పుష్పలత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిడాం సకారాం, పీఏసీఎస్ చైర్మన్ కుర్సింగ ఓంప్రకాశ్, మాజీ చైర్మన్ డోకె వెంకన్న, కో ఆప్షన్ సభ్యుడు బషారత్ ఖాన్, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు జావీద్ అలీఖాన్, నాహెర్, సతీశ్, జావీద్ అలీఖాన్, దేవాజీ, జాహిద్ హుస్సేన్ పాల్గొన్నారు.
కౌటాల మండలంలో..
మండలంలోని తలోడి, గురుడుపేట, బోదంపల్లి, కౌటాల, ముత్తంపేట గ్రామాల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బతుకమ్మ చీరలతో పాటు పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, ఎంపీడీవో నస్రుల్లాఖాన్, సర్పంచులు శంకరమ్మ, సునంద, శంకర్, మౌనిష్, శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బ్రహ్మయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వసంత్‌రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, యువజన సంఘ మండల అధ్యక్షుడు రవీందర్ గౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు శైలజా గౌడ్, నాయకులు సంతోష్, రాంచందర్, బాపు, పున్నయ్య, రమేశ్, అంజన్న, వెంకటేశ్ పాల్గొన్నారు.