Dancing Horse Kicks Child | ఒక పెళ్లి వేడుకలో గుర్రం డ్యాన్స్ చేసింది. అయితే దాని వెనుక ఆడుకుంటున్న చిన్నారిని అది కాళ్లతో తన్నింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ వివాహ వేడుకలో విషాదం నెలకొన్నది.
Teacher On Way To School Dies | ప్రిన్సిపాల్‌తో కలిసి ఒక టీచర్ అతడి బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్నది. ఒక లారీ చెట్టు కొమ్మను లాక్కెళ్లడంతో అది విరిగి వారిపై పడింది. ఈ ప్రమాదంలో ఆ టీచర్ మరణించగా ప్రిన్సిపాల్ గాయపడ్డాడు. ఈ సం�
Monkeys push Girl off roof | మేడపై చదువుతున్న బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో ఆమె మేడ అంచు వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఒక కోతి ఆ బాలికను తోసేసింది. కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది.
Son Suicide, Mother Dies OF Heart Attack | ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అతడి తల్లి గుండెపోటుతో మరణించింది. తల్లి, కుమారుడు మరణించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్య�
Woman Dies After Falling | పని చేస్తున్న కంపెనీ మేనేజర్ పుట్టిన రోజు పార్టీ ఏర్పాట్లలో ఒక మహిళ బిజీ అయ్యింది. అయితే ప్రమాదవశాత్తు బిల్డింగ్ 11వ అంతస్తు నుంచి కింది ఫ్లోర్లో ఆమె పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో మరణించింద�
Son locks Mother, Dies OF Hunger | మంచానికి పరిమితమైన వృద్ధురాలైన తల్లిని కుమారుడు ఇంట్లో వదిలేసి తాళం వేశాడు. తన కుటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లాడు. అయితే బెడ్ పైనుంచి లేవలేని ఆ వృద్ధురాలు ఆకలి, దప్పికతో మరణించింది. ఈ దారుణ
Leopard Strangled | పలువురిపై దాడి చేసి గాయపర్చిన చిరుతను స్థానికులు పట్టుకున్నారు. ఆ తర్వాత దారుణంగా ప్రవర్తించారు. దాని గొంతునొక్కి చంపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటవీశాఖ అధికారుల�
Man Sets Car On Fire | ఒక వ్యక్తితో కలిసి మహిళ కారులో వెళ్తున్నది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త మరో కారులో ఫాలో అయ్యాడు. ఒక చోట ఆ కారును అడ్డగించి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలి అతడి భార్య మరణించింది. ఆ కారులో ఉన్�
Newlywed Woman Dies | అత్తవారింట్లోని బాత్రూమ్లో నవ వధువు స్నానం చేస్తుండగా గీజర్ పేలింది. ఈ సంఘటనలో ఆమె మరణించింది. దీంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Maharashtra's Polls | మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా విషాద సంఘటన జరిగింది. ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చొని ఉన్న స్వతంత్ర అభ్యర్థి గుండెపోటుతో మరణించాడు. బీడ్ నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది.
Tiger Dies In Zoo | జనాన్ని భయంతో వణికించిన పులి 9 మందిని చంపింది. దానిని బంధించి జూకు తరలించారు. సుమారు 14 ఏళ్ల పాటు జూలో గడిపిన ఆ పులి 19 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో మరణించింది. దీంతో జూ సిబ్బంది శోకంలో మునిగిపోయారు.
Girlfriend Slits Wrist, Man Dies | మణికట్టు కోసుకున్న వీడియోను ప్రియురాలు పంపింది. అది చూసి ఆమెను ఆసుపత్రికి తరలించిన ప్రియుడు అక్కడ స్పృహతప్పి మరణించాడు. ఆ వ్యక్తి గుండెపోటు వల్ల చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు
Youth Dies Of Falling | సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఒక యువకుడు ప్రయత్నించాడు. స్లో మోషన్లో రీల్ చేశాడు. ఈ సందర్భంగా రక్షణ కోసం ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ను తెరిచాడు. దీంతో అదుపుతప్పిన ఆ యువకుడు మూడో అంతస్తు నుంచి క�