Doctor Dies By Suicide | కొత్తగా పెళ్లైన వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. డాక్టరైన భర్త తనను వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. దీంతో ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Accused Man Dies | నకిలీ ఎన్సీసీ క్యాంపులో బాలికపై అత్యాచారానికి పాల్పడి అరెస్టైన నిందితుడు విషం తాగి మరణించాడు. పోలీసులు అరెస్ట్ చేయబోగా తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఎలుకల మందు సేవించాడు. �
Boy Dies After AC Falls | ఒక బిల్డింగ్ వద్ద ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి మూడో అంతస్తు నుంచి ఏసీ ఊడిపడింది. స్కూటర్‌పై కూర్చొన్న యువకుడి తలపై నేరుగా అది పడటంతో అతడు మరణించాడు. అతడి పక్కనే ఉన్న మ�
కొండపోచమ్మ కాలువ నిర్మాణంలో తన భూమి పోతుందన్న బెంగతో ఓరైతు గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో శుక్రవారం చోటుచేసుకుంది.
Haryana Man Dies In War | ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఆర్మీ తరఫున పోరాడిన హర్యానా యువకుడు మరణించాడు. 22 ఏళ్ల రవి మౌన్ యుద్ధంలో చనిపోయినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించినట్లు అతడి కుటుంబం తెలిపింది.
Hippopotamus Attacks | నీటి ఏనుగు లేదా నీటి గుర్రంగా పిలిచే హిప్పోపొటామస్ దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన సంరక్షకుడు మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ జూలోని మిగతా కేర్టేకర్లు నిరసన వ్యక్తం చేశారు.
Woman Falls Off Terrace | ఒక యువతి మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఇంటి టెర్రస్ పైనుంచి కింద పడింది. రక్తం మడుగుల్లో ఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Family Strips In Protest | పెళ్లి రోజున అరెస్టైన గిరిజన వ్యక్తి పోలీస్ కస్టడీలో మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో గిరిజన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. కలెక్టరేట్ వద్ద మహిళలు దుస్త�
House Help Stuck In Lift | అపార్ట్మెంట్లోని ఇళ్లలో పని చేసే మహిళ లిఫ్ట్‌లో చిక్కుకుంది. కాపాడుతుండగా అదుపు తప్పిన ఆమె మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. దీంతో బంధువులు ఆమె మృతదేహంతో నిరసన చేశారు.
Doctor Cuts Newborn’s Genitals | మహిళకు సిజేరియన్ డెలివరీ సందర్భంగా శిశువు జననాంగాలను డాక్టర్ కత్తిరించాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో ఆ పసిబిడ్డ మరణించాడు. దీంతో పేరెంట్స్, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన�
girl shot dead | తండ్రి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాలుగేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి రక్తం ముడుగుల్లో పడి మరణించింది.
woman dies in Plane | భారత సంతతి మహిళ చాలా కాలం తర్వాత తల్లిదండ్రులను చూడాలని భావించింది. స్వదేశానికి వచ్చేందుకు విమానం ఎక్కింది. అయితే ఆ ఫ్లైట్ టేకాఫ్ కాక ముందే సీటు ముందు కుప్పకూలి ఆమె మరణించింది.
Pregnant Woman Dies | తప్పుడు ఇంజెక్షన్ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Upper Berth Falls On Man | స్లీపర్ కోచ్‌లోని పై బెర్త్ ప్రయాణికుడు చైన్‌ను సరిగా అమర్చలేదు. ఈ నేపథ్యంలో ఆ బెర్త్ పడటంతో కింది బెర్త్‌పై ఉన్న వృద్ధుడైన రైలు ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
Ram Temple | అయోధ్య రామ మందిరం వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది తుపాకీ కాల్పుల్లో మరణించాడు. అతడిపై ఎవరైనా కాల్పులు జరిపారా? ప్రమాదవశాత్తు గన్ పేలిందా? లేదా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్నద�