Electric shock | మల్లాపూర్ : విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్మెన్ దుంపేట రాజేశం ప్రమాదవశాత్తు విద్యుత్ పనులు చేస్తుండగా శనివారం విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో మల్లాపూర్ మండలం వాల్గొండ దుంపేట రాజేశం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానికుల సమాచారం.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.