I'm your husband's 2nd wife | ఒక మహిళకు తన భర్త మొబైల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నీ భర్త రెండో భార్యనని ఒక మహిళ చెప్పింది. ఇది విన్న ఆమె షాక్ అయ్యింది. తల్లి, సోదరుడితో కలిసి బస్సులో సొంతూరుకు బయలుదేరింది. అయితే తీవ్ర మానస
సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో బావి లో పడి బాలుడు దుర్మరణం చెందాడు. రాయికల్ గ్రామానికి చెందిన కావ్య వెంకటయ్య కుమారుడు కౌశిక్ నందు తల్లి తో వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ తల్లి పని లో నిమగ్నమై ఉ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆ గ్రామ మాజీ సర్పంచి గంధం వరలక్ష్మి భర్త గంధం నారాయణ (53) శుక్రవారం కరంట్ షాక్ తగిలి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నారాయణ మృ�
అమ్మ మరణించినా... ఆమె కళ్లు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని అమ్మ కళ్లను మట్టికో... నిప్పుతో ఆర్పించకుండా.. పుట్టెడు దుఃఖంలో కూడా మరో ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించడానికి మృతురాలి కుటుంబం నేత్రదానం చేసి అందరికీ స్ఫ
Delivery Agent Dies As Car Explodes | సిగ్నల్ వద్ద ఆగిన బైక్ను ఒక కారు ఢీకొట్టింది. ఆ రాపిడికి అది పేలింది. దీంతో బైక్పై ఉన్న డెలివరీ ఏజెంట్ మంటల్లో కాలి సజీవ దహనమయ్యాడు. బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తి రోడ్డుపై పడి గాయపడ్డాడు
Girl Immolate | నిప్పంటించుకుని మరో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. బీజేపీ పాలిత ఒడిశాలో ఇది నాలుగో సంఘటన.
Couple Fight Turns Violent | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో కత్తి గాయాల వల్ల భర్త మరణించాడు. భార్య, అతడి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రుద్రంగి మండలం బడితండా గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బానోత్ మీరిబాయి(120) బుధవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మీరిబాయికి నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 120 ఏళ్ల వయసులో కూడా సొం�
IIT Bombay student suicide | మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబేకు చెందిన విద్యార్థి హాస్టల్ టెర్రస్ పైనుంచి దూకి మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో మరో వ�
పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లికి చెందిన దుర్శెట్టి రాకేష్ (31) అనే యువకుడు అనారోగ్యం తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు.
BMW Rams Scooter, Girl Dies | అస్వస్థతకు గురైన కుమార్తెను తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. బంధువుతో కలిసి స్కూటర్పై వెళ్తుండగా బీఎండబ్ల్యూ కారు దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి మరణించింది. తండ్రి, బంధు�
elderly woman dumped roadside | వృద్ధురాలి పట్ల కుటుంబ సభ్యులు అమానుషంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి వేళ ఆటోలో తీసుకెళ్లి ఒకచోట రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. వృద్ధురాలిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ�
ఉరి వేసుకుని ఒకరు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని కునారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కునారం గ్రామానికి చెందిన పులిపాక సంపత్ (32) గురువారం తన ఇంటిలో ఉరివేసుకున్నాడు