Jodhpur Cylinder Blast | గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఒక యువతిని రక్షించారు. అయితే హిజాబ్ తెచ్చుకునేందుకు తిరిగి గదిలోకి ఆమె వెళ్లింది. ఈ నేపథ్యంలో మంటల్లో కాలి మరణించింది.
Woman dies in Plane | విమానం గాలిలో ఎగురుతుండగా మహిళా ప్రయాణికురాలు అస్వస్థతకు గురైంది. దీంతో అత్యవసర వైద్యం కోసం ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఆ మహిళ అప్పటికే విమానంలో మరణించినట్లు గుర్తించారు.
Woman Dies In Roller Coaster Accident | త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న మహిళ, కాబోయే భర్తతో కలిసి అమ్యూజ్మెంట్ పార్క్‌కు వెళ్లింది. వారిద్దరూ కలిసి రోలర్ కోస్టర్ ఎక్కారు. అక్కడ జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది.
Pregnant woman dies | చికిత్సకు ముందే పది లక్షలు చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆ డబ్బు చెల్లించకపోవడంతో చికిత్స అందించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో గర్భిణీ మరణి�
Infant Dies During Raid | పోలీసులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఈ సందర్భంగా మంచంపై తల్లి పక్కన నిద్రిస్తున్న నెల వయస్సున్న శిశువును పోలీసులు కాలితో తొక్కినట్లు ఆ కుటుంబం ఆరోపించింది. దీంతో ఆ శిశువు మరణించినట్లు ఫిర్యాదు చేశ�
Cat Dies, Woman suicide | పెంపుడు పిల్లి మరణించింది. దీంతో దాని యాజమానురాలు తీవ్ర మనస్తాపం చెందింది. రెండు రోజుల పాటు పిల్లి మృతదేహంతో గడిపింది. చివరకు ఆత్మహత్య చేసుకుని మరణించింది.
Drunk Men Chased Woman, Dies in Accident | తాగుబోతులు వెంబడించి వేధించడంతో వారి బారి నుంచి తప్పించుకునేందుకు డ్యాన్సర్ ప్రయత్నించింది. ఆమె ప్రయాణించిన కారును వారు అడ్డగించి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ మహిళ మరణించింది.
Ex MLA Dies Shortly After Fight | మాజీ ఎమ్మెల్యే కారు ఒక క్యాబ్‌ను వెనుక నుంచి స్వల్పంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్, ఆయనకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు చెంపలపై కొట్టుకున్నారు. ఈ ఘర్షణ తర్వాత అక్కడి లాడ్జీ�
Dancing Horse Kicks Child | ఒక పెళ్లి వేడుకలో గుర్రం డ్యాన్స్ చేసింది. అయితే దాని వెనుక ఆడుకుంటున్న చిన్నారిని అది కాళ్లతో తన్నింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ వివాహ వేడుకలో విషాదం నెలకొన్నది.
Teacher On Way To School Dies | ప్రిన్సిపాల్‌తో కలిసి ఒక టీచర్ అతడి బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్నది. ఒక లారీ చెట్టు కొమ్మను లాక్కెళ్లడంతో అది విరిగి వారిపై పడింది. ఈ ప్రమాదంలో ఆ టీచర్ మరణించగా ప్రిన్సిపాల్ గాయపడ్డాడు. ఈ సం�
Monkeys push Girl off roof | మేడపై చదువుతున్న బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో ఆమె మేడ అంచు వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఒక కోతి ఆ బాలికను తోసేసింది. కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది.
Son Suicide, Mother Dies OF Heart Attack | ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అతడి తల్లి గుండెపోటుతో మరణించింది. తల్లి, కుమారుడు మరణించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్య�
Woman Dies After Falling | పని చేస్తున్న కంపెనీ మేనేజర్ పుట్టిన రోజు పార్టీ ఏర్పాట్లలో ఒక మహిళ బిజీ అయ్యింది. అయితే ప్రమాదవశాత్తు బిల్డింగ్ 11వ అంతస్తు నుంచి కింది ఫ్లోర్లో ఆమె పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో మరణించింద�
Son locks Mother, Dies OF Hunger | మంచానికి పరిమితమైన వృద్ధురాలైన తల్లిని కుమారుడు ఇంట్లో వదిలేసి తాళం వేశాడు. తన కుటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లాడు. అయితే బెడ్ పైనుంచి లేవలేని ఆ వృద్ధురాలు ఆకలి, దప్పికతో మరణించింది. ఈ దారుణ