వచ్చే 30 ఏండ్లలో డయాబెటిస్ మరింతగా విజృంభించనున్నదని, ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు పేర్కొన్నారు.
ఒకనాడు సంపూర్ణ ఆరోగ్యవంతులకు నిలయంగా ఉన్న భారత్.. నేడు దీర్ఘకాలిక వ్యాధులకు కేంద్రంగా మారుతున్నది. డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ (బీపీ), కొలెస్టరాల్ తదితర వ్యాధులు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి.
HTIT | మధుమేహ వ్యాధిగ్రస్థుల కోసం ప్రపంచంలోనే మొదటిసారిగా నోటి ద్వారా తీసుకునే ఓరల్ ఇన్సులిన్ చైనాలో అందుబాటులోకి రానున్నది. ఓఆర్ఏ-డీ-013-1 అనే ఈ ఇన్సులిన్‌ను ఇజ్రాయిల్‌కు చెందిన ఒరామెడ్ ఫార్మాస్యూటికల్�
స్త్రీలలో ప్రతి 28 రోజులకు ప్రకృతి సహజంగా జరిగే జీవక్రియ మెన్స్ట్రువేషన్ లేదా నెలసరి. దీనినే రుతుక్రమం అంటారు. ఈ ప్రభావం 5 రోజులు ఉంటుంది. కాబట్టి, నెలసరి సమస్యల పట్ల అవగాహన కోసం ఐదో మాసం అయిన మే నెలను, ఆ నె�
వేసవిలో అంబలి కేంద్రాలు, చలివేంద్రాలు బాటసారులకు, ప్రయాణికులకు బాసటగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో జనం బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. వివిధ పనుల కోసం పల్లెల నుంచి మండల కేంద్రాలు, �
మధుమేహ వ్యాధి (డయాబెటిస్)కి సరికొత్త చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్)లో ఓ స్టార్టప్ ప్రారంభమైంది.
Infertility | సంతానలేమికి ఆడవాళ్లలోనే కాదు.. మగవాళ్లలోని సమస్యలు కూడా అంతే ప్రధాన కారణం. సంతానలేమికి 30 శాతం పురుషులే కారణం. వారిలో ఇన్ఫర్టిలిటీకి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి శుక్రకణాల సంఖ్య తక్కువగా లేదా వాటి న
డయాబెటీస్‌తో బాధపడేవారికి పొద్దునలేస్తే ఏం తినాలి? ఏం తినకూడదన్న చింతే ఎక్కువ. ఏది తింటే ఒంట్లో షుగర్ పెరుగుతుందో అర్థంకాక నానా తిప్పలు పడుతుంటారు. ఇంట్లో ఇష్టమైనవి అనేకం ఉన్నా కొందరు నోరు కట్టేసుకొంట�
మేడమ్! మా పిన్నికి ఒంటిమీద అక్కడక్కడా చిన్నచిన్న బొడిపెల్లాంటివి వస్తున్నాయి. దీంతో తను ఆత్మన్యూనతకు గురవుతున్నది. ఏవో చిట్కాలు ప్రయోగించింది కానీ, ఫలితం ఉండటం లేదు. ఈ సమస్యకు కాస్మటాలజీలో పరిష్కారం ఉం
Ivy Gourd రోజువారీగా వండుకునే కూరగాయల్లో దొండకాయ ఒకటి. చూడటానికి చిన్నగా, పొట్టిగా కనపడినా తక్కువ అంచనా వేయలేం. దొండలోనూ అనేక పోషకాలున్నాయి. దొండ కాయల్ని తింటే బుద్ధి మందగిస్తుందనేది అపోహ మాత్రమే అంటున్నారు �
వాళ్లిద్దరూ డాక్టర్లు.. ఆమె వయస్సు 68 ఏండ్లు.. ఆయన వయస్సు 71 ఏండ్లు.. అయితేనేం ఎవరెస్టు బేస్ క్యాంప్‌ను ఎక్కే సాహసయాత్రకు పూనుకున్నారు. వారెవరో కాదు.. మన హైదరాబాదీలే. మారేడ్‌పల్లికి చెందిన డాక్టర్ శోభాదేవి, స
నడకతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. టైప్-1 డయబెటిస్‌తో పాటు టైప్-2 డయబెటిస్‌కు సైతం నడక సరైన ఔషధమని వారు గుర్తించారు. నెదర్లాండ్ వర్సిటీ పరిశోధకులు మొదట 3 నిమిషాల నడక, ఆపై 30 నిమి�
పగటి పూట అతిగా నిద్రపోతే (Daytime sleep) రోగాలను కోరి తెచ్చుకున్నట్టేనని ఓ అధ్యయనంలో తేలింది. మెట్రో నగరవాసుల జీవనశైలి, నిద్ర వేళలపై పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్ (Obesity journal) తాజాగా ప్రచురించింది.
డయాబెటిస్ లక్షణాలు కనిపించగానే చాలామంది కార్బొహైడ్రేట్లు తగ్గించుకోవడం మీద దృష్టిపెడతారు. అంతేకానీ, స్థూల పోషకాల గురించి ఏమాత్రం ఆలోచించరు. కార్బొహైడ్రేట్లు తగ్గించుకున్నా, దానికి తగినట్టు ఆహారంలో �