Diabetes | ఈ చిట్కాలు పాటిస్తే.. చక్కెర వ్యాధికి చెక్ పెట్టొచ్చు!
Diabetes | మధుమేహం... తీవ్రంగా మోగుతున్న ప్రమాదఘంటిక. శారీరక శ్రమ కరువైన జీవనశైలి, పోషకాలు అందని ఆహారం కారణంగా మధుమేహం చుట్టుముట్టే ప్రమాదం ఎక్కువ. దీనికి తోడు, భారతీయులు జన్యుపరంగా కూడా మధుమేహానికి దగ్గరి చుట్టాలు. ఈ సందర్భంగా మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు కొన్ని చిట్కాలు..
Diabetes | మధుమేహం… తీవ్రంగా మోగుతున్న ప్రమాదఘంటిక. శారీరక శ్రమ కరువైన జీవనశైలి, పోషకాలు అందని ఆహారం కారణంగా మధుమేహం చుట్టుముట్టే ప్రమాదం ఎక్కువ. దీనికి తోడు, భారతీయులు జన్యుపరంగా కూడా మధుమేహానికి దగ్గరి చుట్టాలు. ఈ సందర్భంగా మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు కొన్ని చిట్కాలు..
- ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవడం. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం. రోజులో ఏం తిన్నాం, ఏం తింటున్నాం అనే అంచనా తప్పనిసరి.
- ఎంతోకొంత కదులుతూ ఉంటే ఒంటికి వ్యాయామం ఉంటుంది. కొవ్వు కరిగేందుకు, కండరాలు చురుగ్గా ఉండేందుకు, షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుకునేందుకు ఈ కదలికలు సహకరిస్తాయి.
- రోజంతా షుగర్ లెవల్స్ మీద దృష్టి పెట్టేందుకు అనేక సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయమూ తీసుకోవచ్చు.
- నిద్రకు, మధుమేహానికి దగ్గర సంబంధం ఉంది. తగినంత గాఢ నిద్ర వల్ల శరీరానికి ఉపశమనం ఉంటుంది. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
- ఒత్తిడి కారణంగా కూడా మధుమేహం పెరుగుతుందని చాలామంది గ్రహించరు. ఒత్తిడిని అదుపులో ఉంచేందుకు సంగీతం, నృత్యం, యోగా, ధ్యానం సహకరిస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

