Sugar levels & Ladyfinger | రక్తంలో చక్కెరలను అదుపులో ఉంచుకునేందుకు కూరగాయల్లో బెండకాయ ఎంతో ముఖ్యమైనది. దీనిలో ఉండే అనేక పోషకాలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయని ఓ అధ్యయనంలో తేలింది.
గతంలో మండలవాసులు రక్త పరీక్ష చేయించుకోవాలంటే వ్యయ ప్రయాసలకోర్చుకోవాల్సి వచ్చేది. ఆదిలాబాద్, కరీంనగర్, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.
విటమిన్ డీ సప్లిమెంట్స్‌ను అధికంగా తీసుకొంటే ప్రీ డయాబెటిస్ ఉన్న వయోజనుల్లో టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గుతున్నట్టు అమెరికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
ఓ వయసుకు చేరుకున్నాక జీవితం సవ్యంగా సాగాలంటే.. శరీరం గురించి తప్పక ఆలోచించాలి. అందులోనూ, పురుషులకు 50 ఏండ్లు ఓ మైలురాయి. ఐదుపదుల వయసులో జీవన నాణ్యత మరింత పెంచుకోవాలి
ఖమ్మం, జనవరి 23: ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంత ఆరోగ్యంగా జీవించామన్నదే ప్రధానం. ఇలా ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకునే ఆహారం మంచిదై ఉండాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాల పాలవడం ఖాయం.
మధుమేహ మహమ్మారి వయసు మళ్లినవారినే కాదు యువతనూ కబళిస్తున్నది. దేశంలో యుక్త వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
మధుమేహాన్ని ప్రొటీన్లతో అరికట్టవచ్చని బెంగళూరుకు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హరిత తెలిపారు. నిత్యం తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం తగ్గించి, టైప్-2 డయాబెటిస్ కేసులను 16 శాతానికి తగ్గించవ�