స్టెమ్‌సెల్ చికిత్సతో డయాబెటిస్‌కు చెక్
టైప్-1 డయాబెటిస్ రోగుల కోసం అమెరికా ఔషధ తయారీ కంపెనీ ‘వయాసైట్' వినూత్నమైన ‘స్టెమ్ సెల్' చికిత్స విధానాన్ని అభివృద్ధి చేసింది. అమెరికా, కెనడా, బెల్జియంలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చినట్టు ప్రముఖ జర్నల్ ‘నాచుర్ బయోటెక్నాలజీ’ నివేదిక పేర్కొన్నది.
టొరంటో: టైప్-1 డయాబెటిస్ రోగుల కోసం అమెరికా ఔషధ తయారీ కంపెనీ ‘వయాసైట్’ వినూత్నమైన ‘స్టెమ్ సెల్’ చికిత్స విధానాన్ని అభివృద్ధి చేసింది. అమెరికా, కెనడా, బెల్జియంలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చినట్టు ప్రముఖ జర్నల్ ‘నాచుర్ బయోటెక్నాలజీ’ నివేదిక పేర్కొన్నది. రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ.. రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించుకోవాల్సిన అవసరం లేదని, ఈ పని ‘వీసీ-02’ అనే చిన్న పరికరం శరీరం లోపల నిర్వర్తిస్తుందని నివేదిక తెలిపింది. దీని ప్రకారం, నిరంతరం ఇన్సులిన్ విడుదలపై స్వీయ నియంత్రణ చేపట్టేందుకు ఓ చిన్న పరికరాన్ని రోగి చర్మం లోపల ప్రవేశపెడతారు.
ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కర్మాగారంగా శరీరం లోపల పనిచేస్తుందని ‘యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా’ ప్రొఫెసర్ టిమోతీ కిఫర్ అన్నారు. కెనడాలోని వాంకోవర్ జనరల్ దవాఖాన, అమెరికా, బెల్జియంలలో క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఆరు నెలల తర్వాత రోగులను పరిశీలించగా, వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయని, ప్రతిరోజూ బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం తప్పిందని నివేదిక తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

