పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఖిలావనపర్తి, దొంగతుర్తి, కొత్తూరు గ్రామాలలో సర్పంచులు మోతే కనకయ్య, కొడారి మంగ హనుమయ్య, భూక్య సంగీత ఆంజన�
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమ
నల్గొండ జిల్లాలోని కొండ మల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపా రెడ్డి విద్యార్థుల చేతిలో హత్యకు గురి కావడం బాధాకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రైవేట్ పాఠశాలల �
తమ అపరిస్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తహసీల్దార్ డీ శ్రీనివాస్‌కు ఆ సంఘం నాయకులు గుర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. బొమ్మరెడ్డిపల్లి గ్రామంతో పాటు కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాల్లోని అంగన్�
పుట్టిన ప్రతీ బిడ్డకు తల్లిపాలు పట్టించాలని ఏసీడీపీఓ మౌనిక అన్నారు. సారంగాపూర్ మండలంలోని ఆర్పల్లి గ్రామంలో మహిళాభివృద్ధి శిక్షణ సంక్షేమశాఖ ధర్మపురి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులు తల్లిపా�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిం�
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని ఈ క్రమంలో విద్యార్థులు రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులను తెలుసుకుని వాటిని జీవితంలో ఆచరించాలని నంది మేడారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కం జూనియర్ సి�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామంలో గత రెండు రోజులగా కురిసిన వర్షాలకు గ్రామంలోని పలువురి ఇండ్లు కూలిపోయాయి. దీంతో స్థానిక ఎంపీడీవో వీ సుమలత పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ లింక్-2 ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
చివరి దశలో ఉన్న సర్ ఓటర్ నమోదు ప్రక్రియలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించి అర్హులైన ఓటర్లను నమోదు చేయించాలని సర్, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మూల విజయా రెడ్డి పిలుపునిచ్చారు.
పెద్దపల్లి ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.
ధర్మారం మండలంలోని పైడిచింతలపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వేను సంబంధిత శాఖ సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లో జరిగే రైతు సదస్సుకు వెళుతున్న కేటీఆర్ కు మ�